Ram lakshman to direct venkatesh

Ram Lakshman to direct Venkatesh, Ram Lakshman film with Venkatesh, Ram Lakshman turns directors, Venkatesh under Ram Lakshman direction, Venkatesh Ram Lakshman, Ram Lakshman

Ram Lakshman to direct Venkatesh, Ram Lakshman film with Venkatesh, Ram Lakshman turns directors, Venkatesh under Ram Lakshman direction, Venkatesh Ram Lakshman, Ram Lakshman

ఫైట్ మాస్టర్లతో వెంకటేష్ సినిమా

Posted: 04/16/2013 09:19 PM IST
Ram lakshman to direct venkatesh

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో వివిధ శాఖలకు చెందిన వారు దర్శకుల అవతారం ఎత్తి పెద్ద హీరోలతో సినిమాలు తీసేసి స్టార్ దర్శకులకు సవాల్ విసురుతున్నారు. ఈ మధ్య పలువురు రచయితలు దర్శకులుగా మారిన, మారబోతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ లో జంట కవలలు అయిన ఫైట్ మాస్టర్లు రామ్ - లక్ష్మణ్ లు కూడా దర్శకులుగా మారబోతున్నారు. గతంలో వీరిద్దరు హీరోలుగా ఓ యాక్షన్ సినిమా కూడా తీశారు. తాజాగా వీరిద్దరు కలిసి విక్టరీ వెంకటేష్ కి ఓ కథ వినిపించారట. ఈ కథ వెంకీకి బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో వెంకీ నటించిన ‘షాడో ’ సినిమా విడుదల కాబోతుంది . ఈ సినిమా తరువాత హీరో రామ్ తో కలిసి ‘బోల్ బచ్చన్ ’ రీమేక్ లో నటిస్తాడు. ఆ సినిమా తరువాత రామ్ లక్ష్మణ్ ల సినిమాల నటిస్తాడని అంటున్నారు. చూద్దాం మరి వీరిద్దరు ఫైట్ మాస్టర్ల లాగే మంచి పేరు తెచ్చుకుంటారో లేదో. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles