Sada item song in vishal movie

Sada item song in vishal movie,Sada movie in tollywood, Sada in sankar movie, sada upcoming movies, Sada photos

Hot heroine Sadaa...after having scored bumper hits like ‘Jayam’ ‘Aparichitudu’ etc, Sadaa has been struggling real hard to make her presence felt. So now, it is heard that she has decided to take up item songs. As part of that, she will soon be pairing up with the muscular stud Vishal for his Tamil movie

చిరవరకు ఐటెం భామగా మారింది

Posted: 04/15/2013 11:43 AM IST
Sada item song in vishal movie

తేజ దర్శకత్వంలో ‘జయం ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యి, పెద్ద హీరోల సరసన కూడా నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సదా ఎంత తొందరగా పైకి వచ్చిందో, అంటే తొందరగా పడిపోయింది. ఆ తరువాత నుండి అడపా దడపా సినిమాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్న సదా ఐటెం సాంగులు కూడా చేయడానికి రెడీ అయిపోయింది. తాజాగా ఈ అమ్మడు విశాల్ హీరోగా, అంజలి, వరలక్ష్మి హీరోయిన్స్ సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో ఓ చిన్న పాత్ర చేయడమే కాకుండా, ఐటెం సాంగు కూడా చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా, సదా ఈ సినిమాలో చేసింది ఐటెం సాంగు కాదని అంటుంది. కథలో బాగంగా వచ్చే పాటలో నటించాను. దాన్ని మీరు ఐటెం సాంగు అనడానికి వీల్లేదు అని చెప్పింది. అయితే సినిమా యూనిట్ వాళ్ళు, సినీ జసనాలు మాత్రం ఫేడ్ అవుట్ సదాకి ఈ అవకాశం రావడమే గొప్ప. అలాంటి ఈమె ఐటెం సాంగులో నటించినా, కథలో భాంగంగా వచ్చే పాటలో నటించినా ఒక్కటే. అలా చెప్పుకున్నంత మాత్రాన ఎవరైనా హీరోయిన్ అవకాశాలు ఇస్తారనుకోవడం భ్రమే అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles