Actress monal gajjar in bikini reject

actress monal gajjar stills, actress in saree photos, actress in sari, actress monal gajjar, hot and spicy south indian actress monal gajjar, hot images monal gajjar, hot movies monal gajjar, hot saree photos, images on monal gajjar, indian actress, monal gajjar, monal gajjar biography, monal gajjar blog monal gajjar, monal gajjar cute navel gallery stills photos, monal gajjar cute photos, monal gajjar email id, monal gajjar film actress, monal gajjar high resolution wallpapers, monal gajjar hips show photos

actress monal gajjar in bikini reject

బికినీలకు భయపడుతున్న హీరోయిన్

Posted: 04/12/2013 12:08 PM IST
Actress monal gajjar in bikini reject

ఈ సినిమాకోసం హీరోయిన్‌ను వెతుకుతున్నారని తెలిసి ప్రభాకర్‌గారిని కలిశాను. గంటలో కాంట్రాక్ట్ కూడా పూర్తయిపోయింది. ప్రభాకర్‌గారికి హిందీ, ఇంగ్లిష్ రావు. నాకు తెలుగురాదు. అయినా నాకు అర్థమయ్యేలా కథ చెప్పగలిగారు. ఆయన స్వరపరచిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా తప్పకుండా అందరిలోనూ ఆలోచనను రేకెత్తిస్తుంది. శ్రావణ్ చాలా బాగా డ్యాన్సులు చేశారు. నాకు తెలుగు అర్థం కాకపోయినా నేను సౌకర్యంగా ఫీలయ్యేలా ఈ టీమ్ మొత్తం చూసుకునేవారు. 'సుడిగాడు'లో నరేష్ పక్కన మోనాల్‌ని చూసినవారు తెలుగు పరిశ్రమకు పొడవైన సొగసరి దొరికిందనుకున్నారు. వెన్నెల వన్ అండ్ హాఫ్ పోస్టర్లు చూసిన వారందరూ ఆమె గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ ఆసక్తి తమిళ, మలయాళ పరిశ్రమలకూ పాకింది. అందుకే మోనాల్ ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'ఒక కాలేజ్ స్టోరీ' శనివారం విడుదల కానుంది. "ఒక కాలేజ్‌స్టోరీలో సైన్స్ స్టూడెంట్‌గా నటించాను. భవిష్యత్తుకు సంబంధించి గొప్ప కలలు కనే యువతి పాత్రలో చేశాను. తను డాక్టర్ కావాలనుకుంటుంది. చాలా అమాయకంగానూ ఉంటుంది. నలుగురికి సాయపడటంలో ఎప్పుడూ ముందుంటుంది. తన సీనియర్ల ర్యాగింగ్ నుంచి తప్పించుకుంటూ ఉంటుంది.

అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితుల్లో ర్యాగింగ్‌కు గురైతే ఎలాంటి పరిణామం ఉంటుందనేది కథ. టి.ప్రభాకర్ చాలా అందంగా తెరకెక్కించారు. సినిమా చేస్తున్నంత సేపు నా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయి.  కానీ నేను కాలేజీకి వెళ్లేటప్పుడు నన్నెవరూ ర్యాగింగ్ చేయలేదు. నేను కూడా ఎప్పుడూ ఎవరినీ ఏడిపించలేదు. నేను జూనియర్లను ఫ్రెండ్స్‌లాగా ట్రీట్ చేసేదాన్ని. చదువుకునే వారందరూ తమ జూనియర్లను అలాగే చూడగలగాలి. గుంపుగా ర్యాగింగ్ చేస్తే, చేసేవారికి ఆనందం ఉంటుదేమో గానీ, ర్యాగింగ్‌కు గురయ్యే వారి మనసు ఎంత గాయపడుతుందో అర్థం చేసుకోగలగాలి. అదే జరిగితే ర్యాగింగ్ కేసులే నమోదు కావు. సినిమాల్లోకి వస్తున్నప్పుడే బికినీలు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడతాను. తెలుగు, తమిళ్ నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా లవర్ చిత్రంలో నటిస్తున్నాను.''

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles