Pawan kalyan mahesh babu on forbes

mahesh babu, ravi teja, pawan kalyan, junior ntr, genelia dsouza

Telugu actors like Mahesh Babu, Ravi Teja, Pawan Kalyan, Junior NTR and Genelia DSouza have made it to the list of Forbes India Celebrity 100

Pawan Kalyan Mahesh Babu on Forbes.png

Posted: 01/29/2013 08:33 PM IST
Pawan kalyan mahesh babu on forbes

Pawan_Kalyan_Mahesh_Babu

ప్రతి సంవత్సరం అంత్యంత సంపన్నులైన, ప్రతిభావంతులైన వారి జాబితాను ప్రముఖ మేగజైన్ అయిన ఫోర్బ్స్ జాబితాను విడుదల చేసే విషయం తెలిసిందే. అయితే ఈ సారి కొత్తగా అందులోకి సెలబ్రెటీలను కూడా తీసుకుంది. అందులో మన తెలుగు హీరోలకు స్థానం దక్కడం విశేషం. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్, రవితేజ ఈ జాబితాలో వున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా, హిట్స్ మీద హిట్స్ కొడుతున్న హీరో మహేష్ ఈ జాబితాలో 42 కోట్ల 25 లక్షలు ఆదాయంతో 31వ ర్యాంక్  తో ముందున్నాడు. రవితేజ 15 కోట్ల ఐదు లక్షల ఆదాయంతో 50వ ర్యాంక్ (మనీ ర్యాంక్ 38, ఫేం ర్యాంక్ 56)లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ చేసింది రెండు సినిమాలే, అందులో ఒకటి సూపర్ హిట్, మరొకటి యావరేజ్. అయినా 26 కోట్ల 33 లక్షలతో 53వ ర్యాంక్ లో వున్నాడు. నాగార్జున 11 కోట్ల 79 లక్షలతో 56వ ర్యాంక్ (మనీ ర్యాంక్ 50, ఫేం ర్యాంక్ 55) లో, ఎన్టీఆర్ 19 కోట్లతో 66వ ర్యాంక్ లో నిలిచారు. 2012 గణాంకాలను పరిగణలోకి తీసుకొని పత్రిక ఈ స్థానాలను కల్పించింది. మరి ముందుముందు మరింత మంది మన తెలుగు హీరోలు ఈ జాబితాలో చేరినా ఆశ్చర్యపోన్కర్లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Iddarammayilato movie updates
Actress raasi re entry with slim body  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles