Hot namitha turns slim to adorn item numbers

Hot Namitha turns slim to adorn item numbers, Voluptuous Namitha, Sensitive Namitha, Bubbly Namitha, 22 January, January 22, andhra pradesh, cinema news, kollywood news, kollywood gossips, namitha heroine, namitha hot, namitha unseened, namitha latest photo shoot, namitha look change, namitha focus item girl

Once a super hot heroine of the Woods, bubbly Namitha is gearing up for a change in roles. After Kushboo another bubbly starlet, it was Namitha who wielded such huge fan base that even a temple was built for her by Tamil fans. However she was admired for her bubbly looks and voluptuous bare shows

Hot Namitha turns slim to adorn item numbers.png

Posted: 01/23/2013 07:56 PM IST
Hot namitha turns slim to adorn item numbers

Hot_Namitha

సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన కొత్తగా తన అందంతో, నటనతో అందరిని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నమిత, తరువాత తరువాత బొద్దుగుమ్మగా తయారైంది. ఈ అమ్మడు భారీగా ఒళ్లు చేయడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈమెను ప్రక్కన పెట్టేశారు. దీంతో మకాం మార్చేసి తమిళ చిత్రపరిశ్రకే పరిమితం అయిన నమిత కొన్ని రోజులు అక్కడ తన భారీ అందాలతో హవాని కొనసాగించింది. అక్కడ కూడా పూర్తిగా అవకాశాలు తగ్గిపోవడంతో ఖాళీ ఉండి ఏం చేయాలో తెలియక తన ఒళ్లును తగ్గించే పనిలో పడింది. బాగా వర్కట్లు చేసి తన బొద్దు శరీరాన్ని స్లిమ్ గా మార్చుకొని ఇఫ్పుడు అందరిని ఆకర్షిస్తుంది. ఇటీవల అదిరిపోయే ఫోజులిస్తూ నమిత ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటోలు చూసిన వాళ్లు ఆశ్చర్యంతో నోరెళ్ళ బెడుతున్నారు. ఇంతలో అంత స్లిమ్ గా ఎలా తయారైందో తెలియక అంతా తికమక పడుతున్నారు. ఇకపై ఐటెంసాంగుల్లో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్న నమితకు ఏ మేర అవకాశాలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rai rai movie audio launch
Prabhu devas abcd any body can dance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles