పుణెలో 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వైభవంగా జరిగింది. బాలీవుడ్ సినీ దిగ్గజాల్ని ఈ వేడుకల్లో సన్మానించారు. జతేంద్రకి, రమేష్ డియోకీ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ని ప్రకటించారు. బాలీవుడ్ సినీ దిగ్గజాలు మోహన్ అగస్టీ, ముక్తా బార్వీ, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సుభాష్ ఘాయ్, సౌండ్ డిజైనర్లు.. రేశుల్, జబ్బర్ పటేల్ లతోపాటు పుణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ్ కుమార్ శర్మ, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియాలను ఎస్.డి.బర్మన్ పురస్కారంతో సత్కరించారు. సిల్ సిలా అనే సినిమా తీసేటప్పుడు లెజెండరీ ఫిల్మ్ మేకర్ యశ్ చోప్రా మమ్మల్ని గుర్తుచేసుకోవడం నిజంగా మా అదృష్టం. ఈ సినిమాకి మమ్మల్ని సంగీతం అందించమని ఆయన కోరినప్పుడు చాలామంది ఈయనకేమైనా అయ్యిందా అనికూడా అనుకున్నారు. ఇంత పెద్ద సినిమా తీస్తూ శాస్త్రీయ సంగీతకారుణ్ణి మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టడమేంటనుకున్నారు. కానీ.. యశ్ గారికి మా మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నా.
పుణే ఫిల్మ్ ఫెస్టివల్ కి యాభై దేశాలనుంచి 80 సినిమాలు ప్రదర్శనకు వచ్చాయి. వీటిలో ఇటాలియన్ డైరెక్టర్ మైకెలాంజిలో ఆంటోనీ, ఫ్రెంచ్ డైరెక్టర్ క్లాడీ ఛాబ్రల్ , స్మితా పాటిల్ తీసిన ఫీచర్ ఫిల్మ్ లు కూడా ఉన్నాయి. ఎల్లుండు (జనవరి పదిహేడు) వరకూ ఈ ఫిలింఫెస్టివల్ జరుగుతుంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more