Anushka to act in kahaani remake

anushka shetty, kahaani, vidya balan

Anushka Shetty has reportedly bagged the remake of Kahaani, which starred Vidya Balan. The Tamil version is produced by Endemol India

Anushka To Act In Kahaani Remake.png

Posted: 01/01/2013 05:17 PM IST
Anushka to act in kahaani remake

Actress_Anushka

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ములకు ఎట్టకేలకు అమ్మాయి దొరికింది. అమ్మాయి దొరకడం ఏంటని అనుకోకండి... ఈ మధ్యన అతను తీసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తరువాత కమ్ముల తొలిసారి హిందీ సినిమా అయిన ‘కహాని ’ని రీమేక్ చేయడోతున్నాడు. ఈ ప్రాజెక్టు ఎప్పుడో ప్రకటించినా ఇంత వరకు ఇందులో నటించేందుకు  ఏ హీరోయిన్ ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇందులో నటించేందుకు  ఎట్టకేలకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ టాక్. ఈ చిత్రం రీమేక్ హక్కులను తీసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల, కథానాయికగా అనుష్క అయితేనే బాగుంటుందని ఆయన మొదటి నుంచీ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆమెను కలిసి, తాను తయారుచేసుకున్న స్క్రిప్ట్ వినిపించాడనీ, ఈ చిత్రం చేయడానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ అంటున్నారు. ఏదైతేనేం కమ్ముల కు అమ్మాయి దొరికింది. ఇక సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru in nayak repair work
Balakrishna new year calendars  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles