Prabhass something special movie

hero prabhas, hero prabhas mirchi, mirchi movie, richa gangopadyaya, hero prabhas something special movie, hero prabhas movie news, hero prabhas update, hero prabhas wallpapers, hero prabhas images, mirchi teaser, mirchi wallpapers

prabhas's something special movie

7.gif

Posted: 12/22/2012 01:05 PM IST
Prabhass something special movie

       Prabhas-inneeహీరోలకు రోల్ మోడల్ గా నిలిచే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న  'మిర్చి’ సినిమా షెడ్యూల్‌ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. అక్కడ ప్రభాస్‌, హీరోయిన్‌ రిచా గంగోపాధ్యాయ మధ్య కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు కొరటాల శివ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ  షెడ్యూల్‌తో ఈ సినిమా పూర్తయినట్లే. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
        కొన్ని రోజులక్రితం ప్రభాస్‌, ప్రధాన  హీరోయిన్‌ అనుష్క మధ్య అన్నపూర్ణ సెవెనేకర్స్ స్టూడియోలో వేసిన  సెట్‌లో ఓ పాట చిత్రీకరించిన సంగతి మనకు తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చిన  పాటల్ని డిసెంబర్‌ నెలాఖరులో రిలీజ్‌ చేయబోతున్నారు.
      ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్  బ్యానర్‌పై ప్రమోద్‌ ఉప్పలపాటి,  వి.వంశీక్రిష్ణారెడ్డి  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌తో పాటు ఇటీవల విడుదలైన  టీజర్‌కు సూపర్బ్  రెస్పాన్స్‌ వస్తోంది. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటైన ర్‌గా  రూపొందుతున్న  ఈ సినిమా ప్రభాస్‌ కెరీర్‌లోనే  ఓ స్పెషల్‌ మూవీగా నిలుస్తుందని ఫిల్మ్‌ మేకర్స్‌ భావిస్తున్నారు. అదే నిజంకావాలని మనమూ కోరుకుందాం..

       ఇదిలాఉంటే.. హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కు నిన్న రిలీజైన ‘సారొచ్చారు’ చిత్రం ఏం అంశంలోనూ కలిసి రాకపోవటంతో ఆశలన్నీ ప్రభాస్ మూవీ మీదే పెట్టుకుంది. మిర్చి మూవీలో ప్రతిభను చాటేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని రిచా అంటోంది. ఈ మూవీ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందంటోంది. అన్నట్టు.. మిర్చిలో అనుష్క అందాలు కూడా ఘాటెత్తిపోతాయ్ అంటున్నారు ఇరువురి భామలు యంగ్ రెబల్ స్టార్ కి ఏంమంట పెడతారో చూడాలి..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bindu madhavi movie updates
Allu arjun followers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles