Ramgopalvarma satya 2

satya movie, ramgopalvarma, ram gopal varma, ram gopal varma satya-2, ram gopal varma sequel, ram gopal varma movies, ram gopal varma movie news, ram gopal varma satya, ram gopal varma sarkar, ram gopal varma latest films

ramgopalvarma satya-2

5.gif

Posted: 12/21/2012 11:28 AM IST
Ramgopalvarma satya 2

sas

      క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాలో విలన్ ను ఎలా చూపించాడంటే. అది ప్రేక్షకుల మదిని దోచుకోవటమేకాదు. ఉత్తమ విలన్ అవార్డును తెచ్చిపెట్టింది. అంతేకాదు ఆ పాత్ర చేసిన మనోజ్ బాజ్పాయ్ ని వెలుగులోకి తీసుకువచ్చింది. 1988లో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువై సూపర్ హిట్ మూవీగా నిలిచిన సత్య సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ పనిలో రాము నిమగ్నమయ్యాడు.   ఇప్పుడు సత్య సినిమాకి సీక్వెల్ గా సత్య 2 సినిమాని తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 20% పూర్తయింది. ఈ సినిమాని ముంబై అండర్ వరల్డ్ మాఫియా నేపధ్యంగా చిత్రీకరిస్తున్నాడు. సత్య 2లో కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేయనున్నాడు.
         వర్మ సత్య-2తోపాటు..  26/11 అటాక్స్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉండగా,  సర్కార్ 3 షూటింగ్ దశలో ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan with charmi
Seetamma vakitlo sirimalle chettu new record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles