Kareena kapoor remuneration

kareena kapoor, kareena kapoor remuneration, kareena kapoor stage show cost, kareena kapoor show fee, kareena kapoor movies, kareena kapoor hotpics, kareena kapoor wallpapers, kareena kapoor movies,kareena kapoor saif ali khan, kareena kapoor family

kareena kapoor remuneration

1.gif

Posted: 12/15/2012 10:09 AM IST
Kareena kapoor remuneration

Kareena-Kapo_fnt

         బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనాకపూర్. ఈమె తెరమీద కనిపిస్తేనే కుర్రకారు గుండెలు ఝళ్లు మంటాయి. ఇక డైరెక్ట్ గా చూడాలంటే.. అదీ.. ఆడి పాడాలంటే.. మామూలుగా కాదు ఖర్చు వాచిపోద్ది. అదే జరిగింది చత్తీస్ ఘడ్ లో. అక్కడ కేవలం తొమ్మిది నిమిషాల ప్రదర్శనకు కరీనా అందుకున్న మొత్తం అక్షరాలా 1 కోటి 40 లక్షల 71 వేల రూపాయలు.
       చత్తీస్ గడ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆ రాష్ట్ర వార్షికోత్సవాలలో కరీనా కపూర్ పాల్గొని, 9 నిమిషాల పాటు డ్యాన్స్ చేసింది. అందుకోసం ఆమెకు పై మొత్తాన్ని చెల్లించినట్టు ఆ రాష్ట్ర టూరిజం మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు.
         కరీనాతోపాటు ఈ వేడుకల్లో పాల్గొన్న గాయకులు సొనునిగమ్ 36,50,000, సునిధి చౌహాన్ 32,00,000,  దియామీర్జా 25,00,000,  హిమేష్ రిషేమియా 24,00,000 చప్పున సమర్పించినట్టు లెక్కలు తేలాయి.
       ఇదిలా ఉంటే, కరీనాకపూర్ పెళ్లయ్యాక మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఎవరడిగినా స్టేజ్ షోలకు 'నో' చెప్పేస్తోంది. తాజాగా డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించిన స్టేజ్ షోలకి నిర్వాకులు కరీనాను సంప్రదించగా కాదు పొమ్మందని వినికిడి. 6 కోట్లు ఇవ్వదలచుకున్న నిర్వాకులు ఆ మొత్తాన్ని 8 కోట్లకి చేర్చినా కరీనా పట్టు వీడలేదని సమాచారం. ఆహా.. ఏమి కరీనా భాగ్యము.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu viswaroopam release postpone
Chennai international film festival  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles