Biryani movie neetu chandra hot

biryani movie neetu chandra hot, biryani movie actress neetu chandra, karti and neetu chandra in biryani , biryani movie cast , biryani wall papers, biryani teaser

biryani movie neetu chandra hot

29.gif

Posted: 10/31/2012 07:56 PM IST
Biryani movie neetu chandra hot

neetu_inner

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న 'బిర్యానీ' సినిమాలో బాగా మసాలా బాగా దట్టిస్తున్నాడు. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా హన్సికను తీసుకున్న దర్శకుడు, తాజాగా మరో ముఖ్య పాత్రకు బాలీవుడ్ భామ నీతూ చంద్రాను (శేఖర్ కమ్ముల 'గోదావరి' ఫేం) ఎంచుకున్నాడు. నీతూ చంద్రా అంటేనే మసాలా గుర్తొస్తుంది... ఎందుకంటే, సినిమాల్లో కానీ, పత్రికలకు కానీ ఆమె ఇచ్చే పోజులు కుర్రకారుని వెర్రెత్తించేలా వుంటాయి. ఈ సినిమాలో కూడా అలాంటి ఎక్స్ పోజింగ్ బాగా ఉంటుందనీ, అందుకే ఈ సెక్సీ సుందరిని దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నాడనీ కోలీవుడ్ వర్గాల  భోగట్టా.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sherlin chopra dirty parlour
Amala paul tamil movie chance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles