Surya gowtham menon new movie

surya gowtham menon new movie, tamil hero surya new pic, hero surya top director gowtham menon new movie, surya new picture, surya forthcoming movie, surya gowtham movie title

surya gowtham menon new movie

17.gif

Posted: 10/28/2012 06:05 PM IST
Surya gowtham menon new movie

Surya-Gowtham-menon_ee

తమిళ నటుడు సూర్య, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో సంచలన చిత్రం రాబోతోంది. గతంలో వచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ఘర్షణ), ‘వారణం ఆయిరం’ (తెలుగులో సూర్య సన్ అఫ్ కృష్ణన్) సినిమాల తరువాత మళ్లీ వారి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఈ విషయం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ కొద్ది నెలల క్రితం ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘తుప్పరియుం ఆనందన్’ అనే టైటిల్ ఖరారు చేసారు. 1930లో మద్రాసులో జరిగిన వరుస హత్యల నేపధ్యంలో ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంభందించి మిగతా నటీనటులని ఇంకా ఖరారు చేయలేదు. సూర్య ప్రస్తుతం సింగం (యముడు) సీక్వెల్ సింగం 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత వచ్చే ఏడాది గౌతమ్ మీనన్ సినిమా ప్రారంభమవుతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan evadu movie teaser
Tv serial actress archana arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles