Comedian ali sensational comments on ileana

li Sensational Comments On Ileana, Comedian satires on Hot Ileana, ali sensational comments on ileana,ali comments on heroines

li Sensational Comments On Ileana, Comedian satires on Hot Ileana, ali sensational comments on ileana,ali comments on heroines

Comedian ali Sensational Comments On Ileana.png

Posted: 10/15/2012 04:16 PM IST
Comedian ali sensational comments on ileana

ileana-hot

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులలో  ఒకరైన ఆలీ ఎక్కడైనా స్టేజీ షోల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే... కొద్దిగా ఎక్కువ బూతులు మాట్లాడుతాడని తెలుసు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే మరీ ఎక్కువ చేసి, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంటాడు . గతంలో ఇతని మాటల పై పలువురు హీరోయిన్లు మండిపడ్డారు. ఆలీ ప్రముఖ హీరోయిన్ అయిన ఇలియానాను ఆలీ ఓ రేంజ్ లో వాయించేసేశాడు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన 'మిస్ హైదరాబాద్' వేడుకకి హాజరైన అలీ, కోటి రూపాయల పారితోషికం సమర్పించుకుంటూ, షూటింగుల్లో వాళ్ల అడుగులకు మడుగులు ఒత్తుతూ... సకల సదుపాయాలూ కల్పిస్తున్న తెలుగు నిర్మాతలను ఇలియానా చాలా ఏడిపిస్తోందని, ముంబాయ్ లో వీళ్ళ విలువెంతో మాకు తెలుసు. సింగిల్ బెడ్ రూం ఫ్లాట్స్ లో సాదా సీదాగా గడుపుతూ... తెలుగు సినిమా అనగానే ఫైవ్ స్టార్ హోటల్ కావాలంటారు. బెంజి కార్లు పెట్టాలంటారని అన్నాడు. సినిమా ప్రమోషన్ కార్యకలాపాలకు ఆమె అస్సలు రాదని విమర్శించాడు. అందుకే, లోకల్ టాలెంటును ప్రోత్సహించుకోవాలి" అంటున్నాడు అలీ. ఆలీ చెప్పింది కరెక్టుగానే ఉంది కానీ, ఓ వేదిక పైన స్టార్ హీరోయిన్ అయిన ఇలియానను ఇన్నేసి మాటలు అనడం ఏ మాత్రం బాగా లేదని ఆలీ నోరు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deadline for pawan cgr movie producer danayya
Director sampath nandi impresses pawan kalyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles