యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్ర ఆడియో ఫంక్షన్ వైవిధ్య భరితంగా హైదరాబాద్లో జరిగింది. ఈ రామానాయుడు వెంకటేష్, సురేష్, రాజమౌళి, కోట, తదితర ప్రముఖులు విచ్చేసి ఘనంగా పాటలను ఆవిష్కరించారు. వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించే క్రిష్ దర్శకత్వం వహించారు. అందాల భామ నయనతార రానా సరసన కథానాయికగా నటించారు. మైనింగ్ మాఫియా నేపధ్యంలో యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్న సోషియో ఎకనమిక్ సమస్యను గురించి కూడా చూపించారు. జె.సాయి బాబు మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. ఈ వేడుకలో విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది. ఇదిగో అదే ఈ టీజర్స్..
...avnk(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more