Kareena kapoor saif ali khan marriage

kareena kapoor saif ali khan marriage octorber 16th maldeevs or kopakabana

kareena kapoor saif ali khan marriage

3.gif

Posted: 09/12/2012 12:13 PM IST
Kareena kapoor saif ali khan marriage

        సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రేమకథ ఇక కంచికి చేరే వేళ ఆసన్నమైంది. గత ఐదేళ్లుగా సా...గుతూ వచ్చిన వీరి ప్రేమ ఇప్పుడుsaif_inn పెళ్లి పీటలమీదకు ఎక్కబోతోంది. వీరి పెళ్లి జరుగబోతోందన్న విషయం అధికారికంగా వెల్లడయినప్పటికీ అది ఎప్పుడా.. ఎప్పుడా.. అని కరీనా సైఫ్ అభిమానులు వేయికళ్లతో ఎదురు చూసారు. ఇక ఇప్పుడు వీరి పెళ్లి పనులు వేగవంతమయ్యాయి. అక్టోబరు 16న జరుగనున్న వీరి పెళ్లికి సైఫ్ అలీఖాన్ తల్లి, సీనియర్ నటి షర్మిలా టాగోర్  ఆహ్వన పత్రికలను పంపుతున్నారు. పెళ్లిలో కరీనా కపూర్  ధరించే దుస్తులను మనీష్  మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్  చేస్తున్నారు.  దీంతో ఐదేళ్లుగా డేటింగ్  చేస్తున్న సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ త్వరలోనే దంపతులు కాబోతున్నారు. ఏజెంట్ వినోద్ సినిమా విడుదల తరువాత పెళ్లి చేసుకోవాలని సైఫీనాలు భావించారు. అయితే ఇద్దరు సినిమాల్లో బిజీగా ఉండటంతో వాయిదా పడింది. పెళ్లి ఎక్కడ జరుగుతుందాన్న విషయం ఇంకా తేలలేదు గానీ మాల్దీవుల్లో గానీ కొపకాబనలో గానీ జరిగే  సైఫ్-కరీనాల పెళ్లికి ఇద్దరి కుటుంబాలతో పాటు ముఖ్యమైన స్నేహితులే హాజరు అవుతున్నారు. ఇక పెళ్లిలో కరీనా వేసుకునే డ్రస్  డిజైన్ చేస్తున్నారు ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. ఇవండీ  అందాల సుందరాంగి కరీనా పెళ్లి కబుర్లు..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni amala birthday special
Venkatesh new movie golmar movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles