Impression for young hero navdeep

impression for young hero navdeep

impression for young hero navdeep

16.gif

Posted: 08/01/2012 05:38 PM IST
Impression for young hero navdeep

       nav_veయువ కథానాయకుడు నవదీప్ కు న్యాయస్థానం 8 వేల రూపాయల జరిమానా విధించింది. 2010  లో హైదరాబాదు, బంజారా హిల్స్ లో మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే కాకుండా, అడ్డుకున్న పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు నవదీప్ పై కేసు నమోదైంది. విచారణ అనంతరం నాంపల్లి కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. నేరం రుజువు కావడంతో నవదీప్ 8 వేలు జరిమానా కట్టాలనీ, లేదంటే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలనీ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parvathi melton rejection
King nagarjuna appeal for fance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles