Bangaru kodipetta movie first lookj

bangaru kodipetta movie first lookj

bangaru kodipetta movie first lookj

5.gif

Posted: 07/25/2012 01:55 PM IST
Bangaru kodipetta movie first lookj

bangaru_kodi

నవదీప్, కలర్స్ స్వాతి జంటగా బంగారు కోడిపెట్ట సినిమా మొదలైన సంగతి  తెలిసిందే. ఆ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పుడు మార్కెట్లోకి విడుదలైంది. గురు ఫిల్మ్స్ పతాకం మీద తాటి సునీత నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ పిప్పాళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ దర్శకుడు సుమంత్ తో బోణి సినిమా తీశారు. అయితే, బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ సినిమాతో రాజ్ దశ తిరుగాలని ఆశిద్దాం. ఇదిగో పైన కనిపిస్తున్నదే బంగారుకోడిపెట్ట కొత్త లుక్కు...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sinugadu latest movie
Sudigadu audio function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles