Navdeep sadaa mitri movie

navdeep sadaa mitri movie

navdeep sadaa mitri movie

9.gif

Posted: 07/15/2012 05:55 PM IST
Navdeep sadaa mitri movie

      aaaaaaaa నవదీప్‌, సదా జంటగా వస్తున్న చిత్రం 'మైత్రి'. రాజు దర్శకునిగా పరిచయమవుతున్నాడు. రాజేష్‌కుమార్‌ నిర్మిస్తున్నాడు. చిత్ర వివరాలను దర్శకుడు చెబుతూ...'టాకీ పూర్తయింది. రెండు పాటలు కూడా చిత్రీకరించాం. మూడు పాటల్ని తీయాల్సి ఉంది. రెండింటిని హంపీలోనూ, ఓ పాటను చెన్నైలోనూ ఈనెల 20 నుంచి చిత్రీకరించనున్నా'మని అన్నారు. చిత్ర సారాంశం గురించి వివరిస్తూ...'జీవితంలో సెటిల్‌ అయి తమ ఆశయాల్ని నెరవేర్చుకునే తరుణంలో ఈ కథలోని నాయికా నాయకుల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అలా మొదలైన వారి స్నేహంలో ఏర్పడిన థ్రిల్లింగ్‌ సంఘటనలే ఈచిత్ర కథ' అని చెప్పారు. సహనిర్మాత కుమార్‌రాజా మాట్లాడుతూ...'ఇప్పుడు వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రముంటుంది. ప్రస్తుతం ఎడిటింగ్‌ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సదా నటన అద్భుతంగా ఉంటుంది. ఈనెలాఖరులో ఆడియోను విడుదల చేయనున్నా'మని చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director shankar vikram latest movie
Subbaraju new movie as a hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles