Ranbir kapoor priyanka chopra iliyana latest movie trailer

ranbir kapoor priyanka chopra iliyana latest movie trailer

ranbir kapoor priyanka chopra iliyana latest movie trailer

19.gif

Posted: 07/02/2012 07:21 PM IST
Ranbir kapoor priyanka chopra iliyana latest movie trailer

      రణ్ బీర్ కపూర్ – ప్రియాంకా చోప్రా – ఇలియానా కలిసి నటిస్తోన్న హిందీ  చిత్రం ‘బర్ఫీ’ . ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు. రణ్ బీర్ ఈ సినిమాలో తన పొడుగు జుట్టు (పిలక)తోనూ, విభిన్నమైన నటనతోనూ కామెడీ చేయబోతున్నాడు. అంతేకాదు అనేక హాస్య ప్రధానమైన సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఎవరూ ఊహించని కొత్త అంశం అందరి హ్రుదయాలనూ హత్తుకుంటుందని దర్శకుడు చెబుతున్నాడు. యూటీవీ సమర్పిస్తోన్న ఈ సినిమా కు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.  విపరీతమైన జాప్యంతో చిత్రీకరణ జరుపుకుంటున్న బర్ఫీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికి 17 నెలలు కావస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ మీకోసం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu vamsi paidipalli movie not conformed
Dasari narayana rao comments about films  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles