Akkineni trayam

akkineni trayam

akkineni trayam

21.gif

Posted: 06/11/2012 06:50 PM IST
Akkineni trayam

      తెలుగు సినీ చరిత్రలో ఓ అరుదైన చారిత్రాత్మక సినిమాకు తెర లేవబోతోంది. tr అక్కినేని ఫ్యామిలీలోని మూడు తరాల హీరోల సినిమాకు రంగం సిద్ధమైంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య... ముగ్గురు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ముగ్గురి కాంబినేషన్ లో రాబోతున్న చిత్రానికి 'త్రయం' అనే పేరు ఖరారైంది.  ఇష్క్ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీ కోసం మంచి సబ్జెక్టు తయారు చేశారు. ఆ స్టోరీకి నాగార్జున కూడా ఓకే చెప్పాడంతో సినిమాకు లైన్ క్లియర్ అయింది.ఈ సినిమా  కథ నచ్చడంతో  ప్రముఖ సినీనిర్మాణ సంస్థ బిగ్ పిక్చర్స్ నిర్మించబోతోందని సమాచారం. ఇప్పటికే అందుకోసం ఏర్పాట్లు కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించబోతున్నాడు. నాగచైతన్యతో  సౌత్ హాట్ బేబి సమంత చేస్తోంది. నాగార్జున సరసన నయనతారగాని, ఆసిన్ గాని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు తరాల నటులు కలసి నటించాలని అక్కినేని ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఆశ పడుతోంది. ఇప్పుడు ఆ కోరిక తీరబోతోందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arvind comment
Svsc release date conformed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles