Allari naresh is doing the remake of tamil movie

Allari Naresh is doing the remake of Tamil comedy hit ‘Thamizh Padam’ which is a spoof on films. Bheemineni Srinivas is directing this film after a gap of five years. Title of the film is Sudigaadu and caption is 'oka ticket pai vanda cinemalu'. Monal Gajjar plays female lead

Allari Naresh is doing the remake of Tamil movie.gif

Posted: 05/19/2012 03:13 PM IST
Allari naresh is doing the remake of tamil movie

Allari-naresh

పైనున్న స్టిల్ ని చూసి మరో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చాడా అన్నట్లు ఉంది కదూ... అవును తెలుగు కామెడీ హీరో అల్లరి నరేష్ అచ్చం పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమా టైపులో ఫోజులిచ్చాడు. అల్లరి నరేష్ హీరోగా తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల చేయనున్నారు. పాటలు ఈ నెలలోనే విడుదల చేస్తారు. 'సుడిగాడు'కి ట్యాగ్ లైన్..'ఒకే టిక్కెట్‌పై 100 సినిమాలు' అని పెట్టారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ హిట్ చిత్రాల పేరడీ చేస్తూ కథ నడుపుతూంటాడు. మోనాల్‌ గజ్జర్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్‌.డి.రెడ్డి నిర్మాత. మోనాల్ గజ్జల్ ఇప్పటికే వెన్నెల వన్ అండ్ హాఫ్ చిత్రంలో చేసింది. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. వచ్చే నెలలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One week collections of the gabbar singh
Amala paul and trisha out of mass raja sir osthara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles