Telugu film industry people visit tirumala

telugu film industry people visit tirumala

telugu film industry people visit tirumala

13.gif

Posted: 04/17/2012 09:08 PM IST
Telugu film industry people visit tirumala

             sunitha_inn కలియుగ వైకుంఠదైవం శ్రీనివాసుడి దర్శనానికి సినీ భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏడుకొండలవాడిని హీరో ఆకాష్ కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. గాయని సునీత, సినీ నిర్మాత సురేష్ బాబు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం హీరో ఆకాష్ మాట్లాడుతూ త్వరలో 7 క్యారెక్టర్లు ఉన్న మిస్టర్ రాజేష్  చిత్రంలో నటిస్తున్నానని, ఆ చిత్రంలోని ఓ పాత్ర కోసం గుండు చేయించుకున్నానని తెలిపాడు.            

            గాయని సునీత మాట్లాడుతూ... అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రగా తెరకెక్కుతున్న శిరిడీ సాయి చిత్రంలో పాటలు పాడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ప్రతి హీరోకు ఓ సీజన్ ఉంటుందని, టాప్ ఎవరూ అనేది చెప్పటం కష్టమని నిర్మాత సురేష్ బాబు అన్నారు. మంచి కథ దొరికితే వెంకటేష్, రాణాతో సినిమా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director teja remake the movie neeku naku dash dash
Young hero siddharth birth day story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles