తమిళ చిత్ర సీమలో జి. కె. ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై విక్రమ్ కృష్ణ నిర్మాతగా ఎన్నో సినిమాలు వచ్చాయి. విక్రమ్ సోదరుడు విశాల్ హీరోగా, తెలుగులోకీ చాలా సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. అయితే ఇప్పుడీ బ్యానర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమాలన్నీ పరాజయం పాలవటంతో సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సమాచారం.
ఈ అప్పులు తీర్చడం కోసం ఆస్తిపాస్తుల్ని అమ్ముకుంటున్నట్టు చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు. అంతేకాదు ఇటీవల రాధిక ఆధ్వర్యంలోని రాడాన్ సంస్థకి విశాల్ కుటుంభం 9 కోట్లు బకాయి పడటంతో, ఆమె అసోషియేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె అప్పుతీర్చడం కోసం చెన్నై - అన్నానగర్‌లోని విశాల్ ఇంటిని అమ్మకానికి పెట్టినట్టు చెబుతున్నారు. అయితే విశాల్ మాత్రం ఒడిదుడుకులున్న మాట వాస్తవమేగాని ఇల్లు అమ్మలేదంటున్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more