Tamil hero simbhu marriage soon

7.gif

Posted: 03/21/2012 04:33 PM IST
Tamil hero simbhu marriage soon

           simbu_nayanainnశింబు అంటే అందరికీ తెలిసేది నయనతార వల్లే. నయన పేరు చెప్పుకుని మంచి పబ్లిసిటీ కొట్టేశాడు ఈ తమిళ హీరో.  'నయనతార లవర్ గా చెప్పుకుంటూ ఆమెతో తనకున్న సంబంధాన్ని ఊరూవాడా చాటాడు. ప్రేమంటూ ఆమె వెంటపడి ... వేధించి ... తమకి సంబంధించిన ఫోటోలను నెట్లో పెట్టి, ఆమెను నానా అల్లరి చేశాడు. తనకు జోడీగా నటించే అమ్మాయిలందరి పట్లా ఇంచు మించు  ఇదే దూకుడు చూపించేవాడు శింబు.
              దీంతో ఇతగాడి పేరు వింటే హీరోయిన్లకు చిర్రెత్తుకొచ్చేది. ఇప్పడు  తల్లి ఒత్తిడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడ శింబు. ఎంతకాలంనుంచో పెళ్లి మాట ఎత్తితే ఊరుకోని శింబు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కొందరు కథానాయికలు హమ్మయ్య అనుకున్నారట. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు కాదన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Again pawan iliyana trivikram combination soon
Dhanush sruthi hassan movie 3 gets u certificate  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles