Mega power stara ram charan tej would be upasana says

mega power ,stara ram, charan tej would be upasana says

mega power stara ram charan tej would be upasana says

1.1.gif

Posted: 03/20/2012 03:14 PM IST
Mega power stara ram charan tej would be upasana says

          upa_inn1  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ఇష్టమైన వస్త్రాలే ధరిస్తానంటోంది ఆ యువ హీరోకి కాబోయే అర్థాంగి ఉపాసన. సినిమా కథల ఎంపికలోనే కాదు, కలర్స్ ఎంపికలో కూడా నా ఉడ్బీ మంచి ఎక్స్ పెర్టేనంటోంది. చరణ్ ఎవరికే కలర్ డ్రెస్ సూటవుతుందో ఇట్టే చెప్పేస్తాడని, ఉపాసన పెళ్లికి ముందే తనకు కాబోయే భర్తను ఆకాశానికెత్తేస్తుంది.

రామ్ చరణ్ కి కాబోయే జీవిత భాగస్వామి, అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కామినేని హైదరాబాదు బంజారాహిల్స్ లో ఓ బోటిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది. తమ పెళ్ళికి సంబంధించి ఇంకా షాపింగ్ ప్రారంభించలేదని ఆమె నవ్వుతూ చెప్పింది.upa_inn_2

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film actress reema sen marriage today
Raghupathi venkaiah award for balayya and ntr award for sarada  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles