Tanikella bharani

noted film actor, and writer ,tanikella bharani, blame ,the padma ,award team,

noted film actor and writer tanikella bharani blame the padma award team

13.gif

Posted: 01/27/2012 04:09 PM IST
Tanikella bharani

tanikella వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఇచ్చేభారతదేశ అత్యున్నత అవార్డులలో ఒకటైన పద్మపురస్కారాల ఎంపిక పై ప్రముఖ సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి పెదవి విరిచారు. పైరవీలు చేసుకున్నవారికే పద్మ పురస్కారాలు వరిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ దర్శకుడు బాపుకు ఈ ఏడాది కూడా పద్మ అవార్డు లభించక పోడటంపై తన అసహానాన్ని వెళ్లగక్కారు. బాపును ఈ ఏడాదికూడా పరిగణలోకి తీసుకోకపోవటం దారుణమని, అసలు అవార్డులు ఇచ్చే విధానమే లోపభూయిష్టంగా ఉందన్నారు. రాజకీయనేతలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నవారికే ఈ అవార్డులు ఇస్తున్నారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తపరిచారు. bapu

ఇవాళ శ్రీకాకుళంలో ఓ ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన తనికెళ్ల భరణి విలేఖరుల ఎదుట ఈ వ్యాఖ్యలు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aakasamlo sagam
Devudu chesina manushulu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles