Dhanush

dhanush, entry ,in bollywood, with the movie, of ranjna,

dhanush entry in bollywood with the movie of ranjna

5.gif

Posted: 01/25/2012 01:30 PM IST
Dhanush

        8  తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ బాలీవుడ్ లోనూ తెరంగేట్రం చేయబోతున్నాడు. కొలవెరి సాంగ్ యావత్ భారత సినీ ప్రేమికులనూ కుదిపేసిన నేపథ్యంలో ధనుష్ అందరి నోళ్లలోనూ నానుతున్నాడు. ఈ తరుణంలో బాలీవుడ్ లో అవకాశం ధనుష్ తలుపు తట్టింది. దీంతో రంజ్ణాఅనే మూవీలో ఈ 28 ఏళ్ల కుర్రాడు తన సామర్థ్యాన్ని నిరూపించుకోబోతున్నాడు.

          ధనుష్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ పిల్మ్ అవార్డు తెచ్చిపెట్టిన ఆడుకులాంసినిమా చూసి ఆనంద్ రాయ్ ముగ్ధుడయ్యాడట. దీంతో బాలీవుడ్ లో తాను తీస్తోన్న రంజ్ణాచిత్రాన్న ధనుష్ తోనే రూపొందించాలని ఫిక్సయి పోయాడు. గతంలో ఆనంద్ రాయ్ తను వెడ్స్ మనుచిత్రాన్ని రూపొందించారు. బాలీవుడ్ ఛాన్స్ బంపరాఫర్ గా భావిస్తోన్న ధనుష్ ప్రస్తుతం యమ ఖుషీ గా ఉన్నాడట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anil dheerubhai ambani
Victory venkatesh latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles