Doctor rajendra prasad latest movie ayyare

doctor rajendra prasad latest movie ayyare, sivaji, ali and ms narayana other co stars of this movie

doctor rajendra prasad latest movie ayyare

10.1.gif

Posted: 01/04/2012 06:33 PM IST
Doctor rajendra prasad latest movie ayyare

Doctor Rajendra prasad latest movie ayyare

`అయ్యారే` చిత్రానికి బాలారిష్టాలు ఇంత కాలానికి తొలగాయి. సంక్రాంతి తర్వాత అంటే ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోందీ చిత్రం. నవ్వుల హీరో డా. రాజేంద్రప్రసాద్, శివాజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

అసలు ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిఉంది. అయితే ఒక స్వామి ఇందులో ఒక పాత్ర తనను పోలి ఉందంటూ కోర్డును ఆశ్రయించాడు. దీనికి కోర్టు స్పందించి సెస్సార్ బోర్డు తో రెండు కమిటీలు వేయించి విచారించింది. ఆ కమిటీ ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చి చెప్పటంతో మూవీ రిలీజ్ కు మార్గం సుగమం అయింది.

సాగర్ చంద్ర దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాను ప్రీతమ్ ప్రొడక్షన్ప్ బ్యానర్ పై డా. బి. సుధాకర్ బాబు నిర్మించారు. సంగీతం సునీల్ కాశ్యప్..కెమెరా సామల భాస్కర్..ఎడిటింగ్ ప్రవీణ్ పూడి.

నటీనటుల విషయానికొస్తే, సాయికుమార్, అనీషా సింగ్, శివ ప్రసాద్, అలీ, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, తదితరులు ఇతర తారాగణం.

ఇంతకు ముందు రాజేంద్రప్రసాద్, శివాజీ కలసి నటించిన `సరదా సరదాగా`, `రామ చంద్రులు`, `బ్రహ్మలోకం టు యమలోకం`, చిత్రాలు విజయవంతమయ్యాయి. మళ్లీ ఇదే భాగస్వామ్యంతో వస్తోన్న `అయ్యారే` ఎలా ఉండబోతోందో త్వరలోనే చూద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana beauty glamour luck
Tollywood heorines are more beautiful than others  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles