Hansika not enter politics

entertainment, tamil movies, tamil cinema, kollywood, tamil movie review, gossips

entertainment, tamil movies, tamil cinema, kollywood, tamil movie review, gossips

Hansika not enter politics.gif

Posted: 12/20/2011 06:28 PM IST
Hansika not enter politics

hansika

'కోయి మిల్‌గయా' సినిమాతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టి... క్రమంగా హీరోయిన్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది హన్సిక. బాలీవుడ్‌లో అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నా... తెలుగు, తమిళ భాషల్లో మాత్రం మంచి అవకాశాలే దొరకబుచ్చుకుంది ఈ ఉత్తరాది భామ. ఇటీవల రామ్‌తో నటించిన 'కందిరీగ' చిత్రం హిట్‌తో హన్సిక టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. సిద్ధార్థతో కలిసి 'ఓ మై ఫ్రెండ్' చిత్రంలో నటించిన ఈ అమ్మడు... ఇటీవలే డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ రాసిందట. త్వరలోనే డిగ్రీ పట్టా కూడా తీసుకోనుందట.డిగ్రీలో ఆమెది పొలిటికల్‌సైన్స్ ప్రధాన సబ్జెక్టు. డిగ్రీ పొలిటికల్‌సైన్స్ తీసుకున్నారు, భవిష్యత్తులో పాలిటిక్స్‌లోకి వెళతారా అని హన్సికను ప్రశ్నిస్తే "పొలిటిక్స్ అంటే నాకు భలే ఆసక్తి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా రోజూ పాలిటిక్స్‌లో జరిగే డెవలప్‌మెంట్స్ తెలుసుకుంటుంటా. అలాగని నాకు రాజకీయాల్లోకి పోవాలనే ఆలోచన లేదు. నా మొదటి ఛాయిస్ మాత్రం సినిమాల్లో నటించడమే. అయితే ఇప్పడే నా భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పలేను'' అంటోంది హన్సిక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharukh khan next movie chennai express
Trisha worries of fake twitter account  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles