Deeksha seth upcoming tamil and telugu movies

Deeksha Seth Upcoming Tamil And Telugu Movies, Deeksha Seth Stills, Deeksha Seth Pictures, Deeksha Seth Photos, Deeksha Seth Tamil Cinema Photos, Deeksha Seth Hottest Photos, Deeksha

Deeksha Seth Upcoming Tamil And Telugu Movies

Deeksha Seth.GIF

Posted: 12/11/2011 03:01 PM IST
Deeksha seth upcoming tamil and telugu movies

Deeksha Seth Upcoming Tamil And Telugu Movies

క్రేజీ గర్ల్ దీక్షాసేథ్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో యమ బిజీగా వుంది. వేదం, మిరపకాయ్ చిత్రాల తర్వాత తమిళంలో విక్రమ్ సరసన ‘రాజపట్టై’ ( తెలుగులో ‘వీడింతే’)చివూతంలో నటిస్తున్న దీక్షా ఖాతాలో ‘నిప్పు’తో పాటు మరో రెండు తెలుగు చిత్రాలున్నాయి. రెండు భాషల్లోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న దీక్షాసేథ్ మాట్లాడుతూ ‘ తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అవకాశాలు వస్తున్నప్పటికీ షూటింగ్ సమయంలో భాష పరంగా కొంత ఇబ్బంది తప్పడం లేదు. కారణం నాకు తమిళ్, తెలుగు భాషలపై పెద్దగా పట్టులేకపోవడమే. పరిస్థితిని అధిగమించడానికి వీలైనంత తొందరగా రెండు భాషలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. మధ్యే రెండు భాషల్లో చిన్న చిన్న పదాలు మాట్లాడటం మొదలు పెట్టాను. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో పట్టు సాధించి గలగలా మాట్లాడగలనన్న నమ్మకం ఏర్పడుతోంది. నటిగా నాకు అవకాశం కల్పించిన దక్షిణాదిలోనే స్థిరపడాలనుకుంటున్నా’ అంటోంది దీక్షాసేథ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush and shruti hassan in tamil movie 3
Tollywood actress vedika  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles