grideview grideview
 • Nov 03, 02:56 PM

  #ఆర్ఆర్ఆర్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఫిక్స్

  బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న దర్శక దిగ్గజం రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా తెరకెక్కించనున్న మల్టీ స్టారర్ చిత్రానికి సంబంధించిన అందుబాటులోకి వస్తున్న తాజా అప్ డేట్ ఆయన అభిమానులతో పాటు ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్,...

 • Nov 02, 09:02 PM

  నితిన్ సినిమాకు కథను అందించనున్న సుకుమార్

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో రంగస్థలం లాంటి మంచి హిట్ సినిమాను రూపొందించిన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకుడు సుకుమార్ మరో మంచి కథకు పదను పెడుతున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది దర్శకుల సరసన...

 • Nov 02, 07:59 PM

  ముద్దుగుమ్మ అంజలి ఇలా మారి షాకిస్తుందేంటీ.?

  తెలుగు.. తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన అంజలి.. ప్రేక్షకులకు షాకిస్తున్నారు. ఔనా అంటూ విస్మయానికి లోనవుతున్నారా.? అటు కాలీవుడ్ లో బిజీగా మారిపోయిన ఈ అమ్మడు.. కాసింత ఒళ్లు చేసింది. దాంతో అమెకు అనుకున్నంతగా హీరోయిన్ చాన్సులు రావడం లేదు. అయితే ఆ...

 • Oct 31, 08:04 PM

  తండ్రి పాటలో తనయుడు: లగాయిత్తు అంటూ అలరిస్తున్న చైతు..

  నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'సవ్యసాచి' నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల కావడంతో అందులో విలన్ పాత్రలో మాధవన్ అద్బుత నటనతో రాణించడం.. అటు నాగచైతన్య కూడా మెరవడంతో ఈ చిత్రంపై...

 • Oct 30, 07:50 PM

  త్వరలో పట్టాలెక్కనున్న #RRR, ముహూర్తం ఖారారు

  దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి తరువాత చాల గ్యాప్ తీసుకుని రూపొందించనున్న మల్టీ స్టారర్ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆటు ఆయన అభిమానులతో పాటు ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మరోవైపు మెగా పవర్ స్టార్ రాంచరణ్...

 • Oct 30, 06:58 PM

  అధికారికం: రూ. వంద కోట్ల షేర్ రాబట్టిన ‘అరవింద సమేత’

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' కేవలం 18 రోజుల వ్యవధితోనే రికార్డును సృష్టించింది. దసరా పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల...

 • Oct 30, 06:16 PM

  విజయ్ సర్కార్ విడుదలకు తొలగిన అడ్డంకులు..

  ‘సర్కార్’ సినిమాపై వివాదం ఎట్టకేలకు ముగిసింది. ఈ చిత్రాన్ని తన కథతో తెరకెక్కించారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రచయిత వరుణ్ రాజేంద్రన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందన్న క్రమంలో సినీ నిర్మాతలు ఈ అంశాన్ని కోర్టులో కాకుండా న్యాయస్థానం బయట పరస్పర చర్చల...

 • Oct 30, 05:34 PM

  బెల్లంకొండతో గోపిచంద్ మలినేని తాజా ప్రాజెక్టు..

  బెల్లంకోండ శ్రీనివాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు పలు చిత్రాలు వచ్చినా.. గర్వంగా చెపుకునేలా మాత్రం ఇప్పటి వరకు ఒక్క చిత్రం కూడా లేకపోయింది. దీంతో మంచి హిట్ కావాలని ఎదురుచూస్తున్న బెల్లంకొండ.. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు....