grideview grideview
 • Jan 31, 11:33 AM

  శిల్పాశెట్టి సోదరి షమితాశెట్టిపై అగంతకుల దాడి, కారు ధ్వంసం

  ప్రముఖ బాలీవుడ్ నటి, యోగా శిక్షకురాలు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టిపై గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అమె ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి.. అమె కారు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. ముంబై సమీపంలో జరిగిన ఈ...

 • Jan 30, 09:55 PM

  కటకటాల వెనక్కి కట్టప్ప.. నిజమేంటంటే..!

  తనకు ఎవరో పంపిన ఓ ఫొటోను పోస్టు చేసి, తీవ్ర విమర్శలపాలై, అరెస్టై, రిమాండ్ ఖైదీగా కూడా ఓ రోజును జైలు గోడల మధ్య గడిపాడంటూ కథనాలు వస్తున్న వేళ.. తన అరెస్టు వార్తల విషయమై స్పందించాడు సత్యారాజ్. బాహుబలి సినిమాలో...

 • Jan 30, 08:20 PM

  విద్యాబాలన్ ‘డర్టీ పిక్చర్’ మళ్లీ చూపిందిగా..!

  ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణిగా బసవతారకం పాత్రలో మెస్మరైజ్ చేసిన సీనియర్ బ్యూటీ విద్యాబాలన్ మళ్లీ బోల్డ్ అవతారం ఎత్తింది. పెళ్లైనా.. 40 ఏళ్లు దాటినా.. తనలోని గ్లామర్ హంగులకు ఏమాత్రం కొదువ లేదని ఒక్క పిక్‌తో క్లారిటీ ఇచ్చేసింది...

 • Jan 29, 07:32 PM

  మహేష్ 'మహర్షి' లొకేషన్ వీడియో, ఫోటోలు లీక్! వైరల్.!!

  టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌ బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి'కి సంబంధించిన ఫోటోలు, లొకేషన్ వీడియో లీక్ అయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ను పొల్లాచ్చి పరిసరాల్లోని పల్లె వాతావరణంలో తీస్తుండటంతో, విషయం...

 • Jan 24, 09:17 PM

  'మణికర్ణిక'కు బాంబే హైకోర్టు పచ్చజెండా.. విడుదలే తరువాయి..

  ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మణికర్ణిక' రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను కంగనా రనౌత్ పోషించింది. అంతేకాదు, దర్శకత్వ బాధ్యతల నుంచి మధ్యలో క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో... దర్శకురాలిగా కూడా ఆమె మెగా ఫోన్...

 • Jan 22, 08:43 PM

  మహర్షి చిత్రం విడుదల తేదీ ప్రకటించిన దిల్ రాజు

  మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మహేశ్ బాబు, పూర్తి భిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్...

 • Jan 22, 07:51 PM

  వందకోట్ల క్లబ్ లోకి పరుగులు తీస్తున్న తోడల్లుళ్లు

  విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలిసారిగా జంటగా నటించిన పూర్తి హస్యభరిత వినోదాత్మక చిత్రం 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) వంద కోట్ల క్లబ్ లోకి పరుగులు పెడుతుంది. సంక్రాంతి అల్లుళ్లుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లు...

 • Jan 22, 06:59 PM

  మళ్లీ మళ్లీ చూసా ట్రైలర్ లాంచ్

  తెలుగు తెరపై రొమాంటిక్ ఎంటర్టైనర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. 'మళ్లీ మళ్లీ చూశా' అనే పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనురాగ్ ..శ్వేత జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి...