grideview grideview
 • Nov 20, 08:50 PM

  కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘టాక్సీవాలా’..

  స్టార్ దర్శకులు, క్రేజీ హీరోయిన్లు, భారీ బడ్జెట్.. సినిమా హిట్ అవ్వాలంటే ఇవి కాదు ప్రాథమిక సూత్రాలు కథలో కంటెంట్ ఎంత అన్నదే విజయ దేవరకొండ విజయ రహస్యం. దీంతో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి బ్లాక్...

 • Nov 20, 08:04 PM

  చిరంజీవి ‘సైరా’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా..!

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలితరం స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం...

 • Nov 20, 07:12 PM

  షకీలా’ ఫస్ట్ లుక్ వెర్రీ హాట్: రిచా చద్దా జీవించిందా..

  దక్షిణాది ప్రేక్షకులలో మరీముఖ్యంగా కుర్రకారు గుండెలను పిండేసిన శృంగార తార షకీలా సినిమా విడుదల అవుతుందంటే ఇప్పటికీ అ క్యాటగిరికి చెందిన పురుషపుంగములు క్యూలో నిలబడి మరీ సినిమాను అస్వాదిస్తారు. ఎంత అదరణ లేకపోతే షకీలా ఏకంగా 250 చిత్రాల్లో నటించి...

 • Nov 20, 06:24 PM

  ‘రంగు’ పూసుకున్న తనిష్.. సునయనా

  తెలుగు చలనచిత్ర తెరపై ఇప్పుడు బయోపిక్ చిత్రాలకు ఆదరణ ఎక్కువైంది. ఒక సెలబ్రిటీ జీవితం గురించి పుస్తకాలు చదవడం.. వారి పరిచయస్థుల ద్వారా విషయాలను తెలుసుకోవడం.. లేక వారు రచించిన పుస్తకాల ద్వారా విషయాలను సంగ్రహించేంత సమయం లేదు ఈ తరం...

 • Nov 17, 09:13 PM

  అభిమానులకు ఆనందాన్ని వడ్డీతో చెలిస్తా: రామ్

  యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ తాజాగా ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిల్‌రాజు నిర్మించిన ఆ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం దసరా...

 • Nov 17, 08:31 PM

  అక్షరగా భయపెట్టేందుకు రెడీ అంటున్న నందిత శ్వేత

  తెలుగు తెరపై హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలోనే 'అక్షర' అనే సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను నందిత శ్వేత పోషించనుంది....

 • Nov 17, 07:38 PM

  అలరిస్తాను.. అలాగే భయపెడతానంటున్న లారెన్స్.!

  హారర్ థ్రిల్లర్ సినిమాలకి దర్శకత్వం వహించడంలోను .. ఆ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించడంలోను లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'కాంచన 2' సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హారర్ ను కామెడీతో కలిపి ఆయన చేసిన సందడికి...

 • Nov 17, 06:47 PM

  పారితోషకంపై తాప్సీ అభిప్రాయం ఇది..

  ఏ చిత్రపరిశ్రమలోనైనా హీరోలకంటే హీరోయిన్స్ కి పారితోషికాలు తక్కువగా ఉంటాయి. అయితే కొంతమంది హీరోయిన్స్, హీరోలతో సమానంగా తమకి పారితోషికాలు ఇవ్వవలసిందేనంటూ తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇకనైనా హీరోయిన్స్ పారితోషికాల విషయంలో మార్పు రావాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ...