grideview grideview
 • Nov 08, 07:07 PM

  రెండు వందల కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న సర్కార్..

  విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' మూవీ, దీపావళి కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా,...

 • Nov 08, 06:15 PM

  ముంబై పోలీసులను ఆశ్రయించిన అక్షర హాసన్

  ప్రముఖ నటుడు కమలహాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ ‘లో’ దుస్తులతో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. దీనిపై అక్షర ముంబయి పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత ఫొటోలను లీక్...

 • Nov 05, 09:01 PM

  దీపావళికి డబుల్ ట్రీట్ ఇస్తున్న రాంచరణ్

  మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది రామ్ చరణ్‌కు 12వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘ఆర్.సీ12’గా పిలుస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య...

 • Nov 05, 08:16 PM

  వెంకీ, వరుణ్ ల ఫస్ట్ లుక్ వచ్చేసింది..

  విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తోన్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అన్న ట్యాగ్ లైన్తో వస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. వెంకటేశ్ సరసన తమన్నా, వ‌రుణ్ తేజ్ కు...

 • Nov 03, 06:01 PM

  తనయుడ్ని హీరోగా నిలిపే కథ రచనలో పూరీ బిజీ

  హీరో ఆకాష్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ ఇచ్చేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన తనయుడు ఆకాశ్ పూరీని హీరోగా పెట్టి 'మెహబూబా' చిత్రానికి దర్శక, నిర్మాణ పనులు చేసినా.. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి...

 • Nov 03, 05:19 PM

  రోబో 2.0 తో కల నేరవేరింది: దర్శకుడు శంకర్

  ‘2.ఓ’ సినిమాతో తన కల నిజమైందని ప్రముఖ దర్శకుడు శంకర్‌ అన్నారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ హీరోగా, ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించడంతో ఈ చిత్రం పట్ల అభిమానుల్లో మరింత హైప్ పెంచిందని అన్నారు. ట్రైలర్ లాంచ్...

 • Nov 03, 04:27 PM

  రోబో 2.0: అద్బుతావిష్కరణకు ప్రతిరూపం..

  యావత్ సినీ ప్రేక్షకులు, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 2.ఓ అధికారిక ట్రైలర్ వచ్చేసింది. రజినీకాంత్, శంకర్ కాంబినేషన్లో సుమారు రూ. 543 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపోందించిన ఈ చిత్రం...

 • Nov 03, 03:44 PM

  రావిపూడి చిత్రంలో కూలీలుగా వెంకీ, వరుణ్

  విక్టరీ వెంకటేష్, మోగా హీరో వరుణ్ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఆసక్తికరమైన అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఈ అప్ డేట్ తో అటు విక్టరీ వెంకీ అభిమానులతో పాటు ఇటు...