grideview grideview
 • Dec 26, 03:43 PM

  ‘‘ఇదం జగత్’’ చిత్రంలో సరికొత్త కీలక పాత్ర

  వైవిద్యభరితమైన కథలను ఎంచుకుని మరీ రోటీన్ కు భిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు హీరో సుమంత్. సుమంత్ హీరోగా రూపోందుతున్న 'ఇదం జగత్' సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఇటీవల విడుదలైన ఆయన చిత్రం సుబ్రహ్మణ్యపురం అంచనాలకు...

 • Dec 24, 06:58 PM

  ‘సాహో’కు ముందే దామిని అందాల అరబోత..!

  హాట్ మోడల్ గా అందరికీ సుపరిచితమైన దామినీ చోప్రా.. సాహో చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. వయ్యారి నడకలతో ర్యాంప్ షోలను హీటెక్కించే ఈ భామ ప్రభాస్ సినిమాలో నటిస్తుండటంతో కుర్రకారు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు....

 • Dec 24, 05:41 PM

  హాట్ టాఫిక్ గా రియల్ లైఫ్ పెయిర్ ‘మజలీ’

  అక్కినేని కుటుంబానికి చెందిన యువ భార్యభర్తలు కలసి పెళ్లైన తరువాత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మజలీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం కన్నా.. చిత్ర టైటిల్ కన్నా ఈ రియల్ లైఫ్ పెయిర్, రీల్ లైఫ్ లో కూడా కలసి...

 • Dec 24, 04:27 PM

  త్రిషతో డేటింగ్ చేసిన హీరో ఎవరో తెలుసా.?

  బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి హీరోలు ప్రభాస్, రానాతో పాటు దర్శకుడు రాజమౌళి హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొంటె ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెట్టేందుకు కరణ్ యత్నించాడు. ప్రోగ్రామ్...

 • Dec 24, 03:37 PM

  కత్తెర పడకుండా బయటపడ్డ ‘విశ్వాసం’

  అజిత్ అభిమానులంతా ఇప్పుడు 'విశ్వాసం' సినిమాపైనే దృష్టి పెట్టారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U సర్టిఫికెట్ ను సంపాదించుకుంది....

 • Dec 20, 09:03 PM

  ఆసక్తిరేపుతున్న ‘అంతరిక్షం’ వీడియో..చిరు ప్రత్యేకశ్రద్ద..

  వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' సినిమాను రూపొందించాడు. తెలుగులో తొలిసారిగా 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అంతరిక్షానికి సంబంధించి అంతసేపు ఏం చూపిస్తారు? అనే సందేహం సామాన్య ప్రేక్షకులకు కలగడం...

 • Dec 20, 07:31 PM

  ఆక్టట్టుకుంటున్న సుమంత్ ఇదం జగత్ ట్రైలర్

  ఇటీవల కాలంలో సుమంత్ వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా రీసెంట్ గా ఆయన చేసిన 'సుబ్రహ్మణ్యపురం' ఫరవాలేదనిపించుకుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఇదం జగత్' సిద్ధమవుతోంది. సుమంత్ జోడీగా అంజు కురియన్ నటించిన ఈ సినిమాకి...

 • Dec 18, 08:12 PM

  నిహారిక ‘సూర్యకాంతం’ నుంచి ఫస్ట్ లుక్

  'ఒక మనసు' వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన నిహారిక, ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది. అయితే ఈ సినిమా కూడా ఆదరణ పొందలేదు. ఈ నేపథ్యంలో ఆమె తదుపరి సినిమాగా 'సూర్యకాంతం'...