First impressions lenovo a6000 4g smartphone

first impressions, Lenovo A6000, 4G smartphone, Lenovo India Director sudhin mathur, shiomi company, redme note, e commerce, flash sale, registrations, Anroid kit kat operating system, 5 inch display

leveno launches a6000 4g smart phone in indian markets, registrations are on for sales through e commerce flash sales

భారతీయ విఫణీలోకి మరో 4జీ ఫోన్

Posted: 01/17/2015 05:11 PM IST
First impressions lenovo a6000 4g smartphone

భారతీయ విఫణిలోకి మరో 4జీ ఫోన్ వచ్చేసింది. అయితే 4జీ ఫోన్ ఖరీదు ఎంతగా వుంటుందోనని ఆందోళన చెందల్సిన అవసరం లేకుండా.. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో వుండేలా అతితక్కువ ధరలో ఓ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లెనొవొ కంపెనీ భారత్‌లో అత్యంత చౌకైన 4జీ ఫోన్, లెనొవొ ఏ6000ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.6,999 అని లెనొవొ ఇండియా డెరైక్టర్ (స్మార్ట్‌ఫోన్స్) సుధిన్ మాధుర్ చెప్పారు.

షియోమి కంపెనీ రెడ్‌మి నోట్ 4జీ(ధర రూ.9,999), ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నామని మాధుర్ పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగే ఫ్లాష్ సేల్ మోడల్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఐదు అంగుళాల డిస్‌ప్లే ఫోన్ పనిచేస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lenovo A6000  4G smartphone  Lenovo India Director  

Other Articles