Public sector general strike

public sector general strike, hunger strike in Dublin, Direct Savings,

public sector general strike

dublin.GIF

Posted: 11/30/2011 05:20 PM IST
Public sector general strike

public sector general strikeపొదుపు చర్యలకు నిరసనగా ఐర్లాండ్‌ రాజ ధాని డబ్లిన్‌లో వేలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వ హించారు. వచ్చే నెలలో బడ్జెట్‌ కోతలు పెట్టనున్నట్లు తెలి యడంతో యూనియన్ల నేతృత్వంలో జరిగిన ప్రదర్శన, పొదుపు చర్యల విధానాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం సామాజిక సంక్షేమంలో కోతలు విధిం చకుండా ఉన్నతాదాయ వర్గాలు, ఆస్తులు, పెట్టుబడులు, కార్పొరేట్‌ ఆదాయంపై పన్నులు విధించడం ద్వారా తన బడ్జెట్‌ను సరిచేసుకోవచ్చని ఐసిటియు అధ్యక్షుడు యూగెనే మెక్‌గ్లోన్‌ ప్రదర్శకులనుద్దేశించి మాట్లాడుతూ చెప్పినట్లు ఆర్‌ టిఇ వార్తా సంస్థ తెలిపింది. ఐరిష్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూ నియన్స్‌(ఐసిటియు), ఎస్‌ఐపిటియు, యుఎన్‌ఐటివి, మాం డేట్‌ సంఘాల మద్దతుతో జరిగిన ఈ ప్రదర్శనలో రెండు వేల మంది వరకూ పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian share market
Stock market profits  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles