the historical story of Bhairaveshwara Shikhara where lord shiva hide from devil bhasmasur | telugu mythological stories

Bhairaveshwara shikhara mythological story lord shiv escape from bhasmasur

Bhairaveshwara Shikhara special story, Bhairaveshwara Shikhara mythological story, Bhairaveshwara Shikhara historical story, Bhairaveshwara Shikhara updates, lord shiva mythological stories, Bhairaveshwara Shikhara lord shiva, Bhairaveshwara temple

Bhairaveshwara Shikhara mythological story lord shiv escape from bhasmasur : the historical story of Bhairaveshwara Shikhara where lord shiva hide from devil bhasmasur.

భస్మాసురుడు నుంచి పరమేశ్వరుడిని తప్పించిన శిఖరం

Posted: 11/18/2015 06:44 PM IST
Bhairaveshwara shikhara mythological story lord shiv escape from bhasmasur

దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలు చారిత్రాత్మక చరిత్రను కలిగి వుంటాయి. అలాంటి ప్రదేశాల్లో యానాలోని భైరవేశ్వర శిఖరం ఒకటి. ఉత్తర కర్నాటక రాష్ట్రంలోని పడమటి కనుమలలో విస్తరించి వున్న సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో రాతి నిర్మాణాల నడుమ నెలకొన్ని వున్న ‘యానా’ గ్రామంలో ఆ శిఖరం వుంది. పూర్వం.. భస్మాసురుడు అనే రాక్షసురాజు శివుడిని తరుముతూ వుంటే.. అతని బారి నుంచి తప్పించుకునేందుకు ఆ శిఖరంలో తలదాచుకున్నాడని పురాణ కథనం ఒకటి అమలులో వుంది. అప్పటి నుంచి ఆ శిఖరానికి భైరవేశ్వరగా శిఖరంగా పేరు ముద్రపడింది.

Bhairaveswara-sikhara-01
Bhairaveswara-sikhara-02
Bhairaveswara-sikhara-03
Bhairaveswara-sikhara-04
Bhairaveswara-sikhara-05

ఈ శిఖరం కింది భాగంలో భైరవ క్షేత్రం వుంది. ఈ క్షేత్రంలో స్వయంభూ శివలింగం, మాతా దుర్గా అవతారమైన చంద్రిక కాంస్య విగ్రహాలు వున్నాయి. ఇక్కడున్న శివలింగాన్ని ‘గంగోద్భవం’ (గంగ నుంచి ఉద్భవించడం) అని పరిగణిస్తారు. భైరవ క్షేత్రంలో మాహా శివరాత్రి, రాధోత్సావం కనుల పండుగగా జరుగుతుంది. శివరాత్రిని 10 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. సుమారు పదివేల మందికి పైగా భక్తులు ఈ ప్రదేశానికి హాజరవుతుంటారు. శివరాత్రి పర్వదినాన భక్తులు చెప్పులు ధరించకుండా ఈ యానా పుణ్య క్షేత్రం అంతా కలియ తిరుగుతారు పైగా చెప్పులు లేకుండా కాలినడకన భైరవ క్షేత్రాన్ని చేరుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles