Govt hikes excise duty on petrol by rs 2 25 diesel by rs 1

petrol, Diesel, Fuel, Omc, petrol prices, diesel prices, petroleum ministry, NDA government, deregulation, Fuel price, fuel price cut, Petrol price per litre, IOC, Excise duty

Govt hikes excise duty on petrol by Rs 2.25, diesel by Rs 1

ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన కేంద్రం

Posted: 12/02/2014 03:13 PM IST
Govt hikes excise duty on petrol by rs 2 25 diesel by rs 1

ఫక్షం రోజల వ్యవధిలో మరోమారు ఇంధనంపై ఎక్సైజ్ సుంకం పెరిగింది. ఈ మేరకు నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కేంద్ర ఖజానాను భర్తీ చేసుకునే నేపధ్యంతో.. గతంలో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూపాయి మేర పెంచిన కేంద్రం.. మరో మారు పెట్రోల్:, డీజిల్ పై సుంకాన్ని పెంచింది. నవంబర్ మాసంలో కేంద్రాన్నికి రావాల్సిన ఆదాయన్ని సమకూర్చుకునే పనిలోభాగంగా పెట్రోల్, డీజిల్ పై సుంకాన్ని పెంచింది.

తాజాగా లీటరు పెట్రోల్ పై 2.25 రూపాయలు, లీటరు డీజిల్ పై రూపాయి మేర ఎక్సైజ్ సుంకాన్ని పెంచింతూ నిర్ణక్ష్ం తీసుకుంది. పెంపు నిర్ణయం మంగళవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అయితే పెరిగిన సుంకం భారాన్ని ప్రజలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఎక్సైజ్ పన్ను పెంపు నిర్ణయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మాజీ సీఎండీ బెహురియా మంచి తరుణంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more