Badaun cousins death is sucide no evidence found of rape and murder says cbi

teenage sisters, hanging, karta, Badaun, Uttar Pradesh, May, committed suicide, gang-rape, murder, police report, Central Bureau of Investigation, CBI, 40 scientific reports.

two teenage cousins found hanging from a tree in a small village in Badaun, Uttar Pradesh, in May committed suicide and were not gang-raped and murdered as claimed in a police report, the Central Bureau of Investigation has concluded based on 40 scientific reports.

బాదౌన్ మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య జరగలేదు..

Posted: 11/27/2014 03:31 PM IST
Badaun cousins death is sucide no evidence found of rape and murder says cbi

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత మైనర్ అక్కా చెల్లెళ్లది ఆత్మహత్యేనని తేల్చింది సీబీఐ. ఉత్తరప్రదేశ్లోని బాదౌన్ జిల్లా కర్తా గ్రామంలో ఈ ఏడాది మే నెలలో గ్రామ శివార్లలోని ఓ మామిడి చెట్టుకు ఉరివేసుకున్న అక్కా చెల్లెళ్ల మృతి చెందారు. అయితే వారిది ఆత్మహత్యేనని తేల్చింది సీబీఐ. వీరిపై ఎవరో సామూహిక అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి ఉంటారని వచ్చిన పోస్టుమార్గం ప్రాథమిక నివేదికలో వెల్లడైందని వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు. 40 వైద్యశాస్త్ర పరీక్షల నివేదికల ఆధారంగా వారిది ఆత్మహత్యేనని సిబిఐ స్పష్టం చేసింది. వారిద్దరూ అత్యాచారం చేయబడి, అ తరువాత హత్యాగావించబడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ అయిదు నెలల అనంతరం నివేదిక ఇచ్చింది.
 
ఇద్దరి అక్కచెల్లళ్ల మృతి ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తటంతో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు విచారణను సీబీఐ జూన్లో చేపట్టింది. బదౌన్ జిల్లా కర్తా గ్రామానికి చెందిన 14, 15 ఏళ్ల వయసున్న దళిత బాలికలు ఈ ఏడాది మేలో అదృశ్యమయ్యారు. మరుసటి రోజు పళ్లతోటలో వారిద్దరూ సామూహిక లైంగిక దాడికి గురయ్యారు. అక్కడే చెట్టుకు ఇద్దరి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచనలం రేకెత్తించింది
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Badaun sisters  cbi  karta  uttar pradesh  sexual assault  gang-rape  murder  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more