Union back atm machine stolen in delhi by thieves

Thieves, efforts, open, atm machine, succeded, stolen, atm machine, ubi atm machine, cctv cameras

Thieves kept all their efforts to open union back atm machine, but not succeded, so they stolen atm machine

తెరుచుకోలేదని ఏటీయం మిషన్నే ఎత్తుకెళ్లారు

Posted: 11/25/2014 03:49 PM IST
Union back atm machine stolen in delhi by thieves

ఒకడు గుడిని దోంగలిస్తే..మరోకడు గుడిలో లింగాన్నే దోంగలించాడన్న నానుడిని నిజం చేశారు ఆ దోంగలు.. ఏటీఎం సెంటర్లో చోరబడి.. అక్కడున్న డబ్బులను చోరీ చేసే దోంగల గురించి మీరు వినే వుంటారు. కానీ ఇక్కడ మాత్రం దొంగలు తమదైన శైలిలో దొంగతనం చేశారు. ఏటీఎం సెంటర్లో చోరీ చేయాలనుకున్నారు.. కొందరు దొంగలు. అయితే ఎంతకీ అది తెరుచుకోకపోవడంతో.. ఇక లాభం లేదని ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకుపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరెలా ప్రాంతంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం మిషన్ను దొంగలు అపహరించారు,

ఏటీయం సెంటర్లో వుండాల్సిన ఏటీయం మిషన్ ను ఎవరో ఎత్తుకుపోయినట్లు ఆ ఏటీఎం కేంద్రాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి..సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కోసం చూశారు. దోంగలు చాలా తెలివైన వాళ్లు కావడంతో సీసీటీవీ కెమెరాలను కూడా ఎత్తుకుపోయారు. ముందుగా ఆ ప్రాంతంలో ఉన్న వీధిలైట్లను పగలగొట్టి, ఆ తర్వాత మిషన్ మొత్తాన్ని ఎత్తుకెళ్లారు. ఆ ఏటీఎం కేంద్రానికి సెక్యూరిటీ కూడా లేదని పోలీసులు తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thieves  efforts  open  atm machine  succeded  stolen  atm machine  ubi atm machine  cctv cameras  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more