Kbr park firing accused constable obuleshu arrested along with three members with proves

kbr park firing case, kbr park news, constable obuleshu, constable obuleshu arrested, kbr park firing incidents, kbr park news, kbr park firings, aurobindo vice chairman nityananda reddy

kbr park firing accused constable obuleshu arrested along with three members with proves

కటకటాల వెనక్కి ఓబులేషుసహా మరో ముగ్గురు..

Posted: 11/20/2014 06:54 PM IST
Kbr park firing accused constable obuleshu arrested along with three members with proves

బుధవారం (19-11-2014)నాడు అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై ఓ అగంతకుడు కాల్పులు జరిపి పరారైన సంగతి తెలిసిందే! ప్రతిరోజూ ప్రశాంతంగా వుండే కేబీఆర్ ప్రాంతం.. ఆ కాల్పులతో ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అక్కడ లభించిన ఏకే47 తుపాకీతోపాటు కొన్ని ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే ఆ తతంగమంతా రికార్డైన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను చూసిన నిత్యానందరెడ్డి, పోలీసులు అతడు కానిస్టేబుల్ ఓబులేసు అని గుర్తించారు. అంతే! ఆలస్యం చేయకుండా అతనెక్కడున్నాడో సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. బుధవారం సాయంత్రమే అనంతపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్ష్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కాల్పులు జరిపింది అతడేనని నిర్ధరణకు వచ్చారు. ఈ కేసులో అతనితోపాటు మరో ముగ్గురి పాత్ర కూడా వున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

కాల్పుల ఘటన అనంతరం ఓబులేసు జింఖానా క్లబ్ పక్కనుంచి జారుకుని హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సులో పరారైనట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు కర్నూలు-అనంతపురం సరిహద్దులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసులు ఈ కేసును కేవలం 24 గంటల్లోనే ఛేధించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఓబులేసుతోపాటు మరో ముగ్గురు నిందితులు కూడా పోలీసుల అదుపులో వున్నట్లు సమాచారం! 1998లో ఏపీఎస్పీ బ్యాచ్ కు ఎంపికైన ఓబులేసు.. గత మార్చి నుంచి అంబర్’పేట సీపీఎల్’లో కానిస్టేబుల్’గా పనిచేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more