Cinematographer ashok kumar passed away

cinematographer ashok kumar, cinematographer ashok kumar passed away died, cinematographer ashok kumar death news, cinematographer ashok kumar movies, latest telugu updates, tollywood latest updates, cameramens, cameramen technics

cinematographer ashok kumar passed away : southern cinematographer Ashok Kumar Agarwal passed away he was battling for life over the last six months with unhealthy family members taken to home recently from hospital, film personalities sends condolences to ashok family

సినిమాటోగ్రాఫర్ అశోక్ కన్నుమూత

Posted: 10/22/2014 09:02 AM IST
Cinematographer ashok kumar passed away

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ అగర్వాల్ ఇక లేరు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. అశోక్ కు చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించి.., కొద్ది రోజుల క్రితమే ఇంటికి తీసుకువచ్చారు. ఈ లోగానే ఆయన లోకాన్ని విడిచివెళ్ళారు. సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్ దిగ్గజ మరణ వార్తను ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలోనే సినిమాటోగ్రఫీలో అశోక్ దిగ్గజంగా నిలిచారు.

జీన్స్ వంటి సినిమాలు అశోక్ కెమెరా నుంచి వచ్చినవే. 1980లో 'నజాతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా జాతీయ అవార్డు అందుకున్నారు. 1988లో తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' సినిమాకు కెమెరామెన్ గా ఉన్నారు. ఇక  హిందీలో సచ్చాప్యార్, ఇంగ్లీషులో బ్యాక్ వాటర్స్ సినిమాలకు కూడా సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. ఇలా వివిధ భాషల్లో భారతీయ సినిమా దిగ్గజాలతో అశోక్ కలిసి పనిచేశారు. అశోక్ మరణించారన్న విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cinematographer  ashok kumar  death  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more