Congress former mlc shabbir ali fires on cm kcr and minister ktr about power problems

congress former mlc shabbir ali, shabbir ali latest news, cm kcr news, minister ktr news, kcr press meet, shabbir ali press meet, trs minister ktr press meet

congress former mlc shabbir ali fires on cm kcr and minister ktr about power problems

‘కాంగ్రెస్’ది కుక్కజాతే.. మరీ ‘టీఆర్ఎస్’ది ఏ జాతి? డిమాండ్!

Posted: 10/07/2014 09:16 PM IST
Congress former mlc shabbir ali fires on cm kcr and minister ktr about power problems

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో వున్న కరెంట్ సంక్షోభానికి సంబంధించి పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో వున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు అస్సలు లేవంటూ ఆ పార్టీ నేతలు డప్పులు వాయించుకుంటూ.. టీఆర్ఎస్ పార్టీతో సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కరెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ తో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ఉత్సాదనతో చర్చించేందుకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ లెక్కలో నిజం తేలితే ఎవరు ముక్కును నేలకు రాస్తారో చర్చ తర్వాత తేలిపోతందని ఆయన వెల్లడించారు.

విద్యుత్ సంక్షోభం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. విభజన చట్ట ప్రకారం కృష్ణపట్నం పవర్ ప్రాజెక్ట్ నుంచి 440 మెగావాట్ల విద్యుత్ తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారని, ప్రజలకు తప్పుడు హామీలతో వారిని మభ్యపెడుతున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రజలకు విశ్వాసంగా వుండటంలో కాంగ్రెస్ నేతలది కుక్కు జాతే... మరి మీది ఏ జాతో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయడం చేతకాక అనవసరంగా కాలక్షేపం చేస్తూ.. తప్పుడు హామీలతో ప్రజల విశ్వాసాన్ని దోచుకుంటున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shabbir ali  kcr  ktr  telangana power problems  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more