Unknown persons raped mother and daughter in medak district

rapes, girl raped, mother and daughter raped, medak district, medak rape, woman harassment, medak news, latest news, telangana, kcr, dubbaka mandal, ramakkapeta, unknown persons

in medak district unknown persons raped a girl and her mother in firday night : medak district shivered by a mother and daughter rape on dasara night

మెదక్ లో తల్లి, కూతురిపై రాత్రి అత్యాచారం

Posted: 10/04/2014 11:47 AM IST
Unknown persons raped mother and daughter in medak district

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. దసరా పండగ రోజైన శుక్రవారం రాత్రి ఓ తల్లి, కూతురిపై దుండగులు అత్యాచారంకు పాల్పడ్డారు. జిల్లాలోని దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని సమీపంలో జరిగిన రావణదహన కార్యక్రమంను చూసి ఇంటికి బయల్దేరింది. చీకట్లో ఇంటికి తిరిగివస్తుండగా.., మార్గమద్యలో అడ్డగించిన దుండగులు యువతిని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి అమ్మాయి ఇంటికి వెళ్ళారు.

మీ కూతురు ఊరి దగ్గర కిందపడిపోయింది అని బాధితురాలి తల్లికి చెప్పారు. దీంతో ఖంగారుపడ్డ బాలిక తల్లి వెంటనే వారితో బయల్దేరింది. ఆమెపై కూడా బలవంతంగా అత్యాచారం చేసి అక్కడినుంచి పరారయ్యారు. ముఖాలకు మాస్కులు వేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితురాలు తెలిపింది. శనివారం ఉదయం గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలిసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. తల్లీకూతురుపై జరిగిన అఘాయిత్యం  పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దారుణానికి పాల్పడ్డవారిని శిక్షించాలని డిమాండ్  చేస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : medak  mother raped  latest news  girl rape  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more