Errabelli clarifies on meet with kcr

errabelli dayakar rao, cm kcr, telangana politics

errabelli clarifies on meet with Kcr, says not met him in the midnight

నేను పార్టీ మారను.. టీడీపీలోనే కొనసాగుతాను..

Posted: 09/23/2014 04:09 PM IST
Errabelli clarifies on meet with kcr

తాను పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకన్నట్లు వచ్చిన వార్తలను టీడీపీ సినియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తోసిపుచ్చారు. నేనుపార్టీ మారను.. టీడీపీలోనే కొనసాగుతానంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను కలవడంలో తప్పేమీ లేదని సమర్థించుకుంటూనే.. కలిశానని చెప్పారు. అయితే మీడియా రాసినట్లు కేసీఆర్ ను తాను అర్థరాత్రి కలవలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం 15 మంది ప్రముఖులతో పాటు తాను కేసీఆర్ ను కలిసినట్టు చెప్పారు.

ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరించిన ఆయన.. ఈ విషయాన్ని తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలిశానని చెప్పిన ఎర్రబెల్లి దయాకరరావు.. సోమవారం కాకుండా మంగళవారం మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : errabelli dayakar rao  cm kcr  telangana politics  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more