Good news to unemloyed youth

good news, unemloyed, Youth, AP minister, palle Raghunath reddy, 5 lakh jobs, 5 years

AP minister palle Raghunath reddy says 5 lakh youth gets employed in forth comming 5 years

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..

Posted: 09/21/2014 05:35 PM IST
Good news to unemloyed youth

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది, ఇంటికోకరికి ఉద్యోగం కల్పిస్తామన్న ఎన్నికల వాగ్ధానాన్ని నెరవేర్చ పనిలో పడింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లెరఘునాథరెడ్డి తెలిపారు. కనివినీ ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఐటీ విధానం తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 'ఈ-కేబినెట్' నిర్వహించామని వెల్లడించారు.

ప్రబుత్వం హామి ఎప్పటికి నెరవేరుతుందా..? అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చింది. ఈ హామీ నెరవేర్చిడంతో ఐదు లక్షల ఉద్యోగాలు రావడంతో పాటు.. జిల్లాల పునర్విభజన జరిగిన పక్షంలో సుమారు లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తామని ఆశిస్తున్నారు. యువతను తమ వైపు తిప్పుకోవడంలో ప్రభుత్వం సఫలం చెందితే.. మరోమారు అధికారంలోకి రావడం తథ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  lokesh  great future  cinema  politics  yuddanapufu ayanna pandithulu  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more