Man arrested for indecent behaviour with school girls

banjarahills, police, hyderabad police, kbr park, road no.10 banjarahills, nude man, nude woman, naked man, girls, school girls, girls hot, latest news, telangana, nepal youth, misbehaviour, abuse, indecent, harassment, rape

a nepali youth arrested in banjarahills for regular indecent behaviour with school going girls : a man in banjarahills become nude and misbehaved with girls regularly with teachers complaint police arrested him

బంజారాహిల్స్ లో బట్టలు విప్పిన నేపాలి అరెస్టు

Posted: 09/10/2014 11:36 AM IST
Man arrested for indecent behaviour with school girls

బట్టలు విప్పేసి బడికి వెళ్లే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలి యువకుడు కటకటాల పాలయ్యాడు. బంజారాహిల్స్ రోడ్ నెం.7లో ఉండే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకునే అమ్మాయిలు స్థానిక రోడ్ నెం.10 నుంచి రోజు పాఠశాలకు వెళ్లేవారు. ఈ ప్రాంతంలోనే ఉండే దీపక్ అనే నేపాలి యువకుడు తన అనుచరులతో కలిసి అమ్మాయిలను నిత్యం వేధించేవాడు. ఒంటిపై ఉన్న బట్టలు తీసేసుకుని వారి ముందు నగ్నంగా నిలుచుని తనని చూడమంటూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. కొన్ని రోజుల పాటు మౌనంగా వేధింపులు భరించిన విద్యార్థినులు లాభం లేదనుకుని స్కూల్ లో టీచర్లకు చెప్పారు.

విద్యార్థినుల బాధపై గవర్నమెంట్ స్కూల్ టీచర్లు బంజారాహిల్స్ పోలిసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలిసులు.., నగ్నంగా విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయి దీపక్ అరెస్టు చేశారు. అతనిపై ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, న్యూసెన్స్ సహా ఇతర అభియోగాల ప్రకారం కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. రోజూ తమను వేధించే ఆకతాయికి పోలిసులు బుద్ధి చెప్పటం పట్ల స్కూల్ విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆకతాయిల ఆగడాలు, అమ్మాయిలను వేధించే వ్యక్తుల గురించి సమాచారం ఇవ్వటంలో ఆలస్యం చేస్తే ఊహించని నష్టం జరిగే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చెడును ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉందంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : school girls  banjarahills  indecent  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more