Chemical van accident in krishna district

krishna district, hanuman junction, hyderabad, chemial tanker accident, gas tanker accident, road accident, deaths, latest news, telangana, andhrapradesh, telugu news, chemicals, chemical tins, van, lorry

chemical van collides with another lorry in krishna district : chemical blasted after lorry accident four people dead in panic incident

తెల్లవారుజామునే జీవితాలు తెల్లారాయి

Posted: 09/06/2014 08:08 AM IST
Chemical van accident in krishna district

శనివారం తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని వీరవరం 16వ నెంబర్ జాతీయ రహదారిపై దుర్ఘటన జరిగింది. కెమికల్ టిన్నులతో హైదరాబాద్ నుంచి తణకు వెళ్తున్న మినీ వ్యాను వీరవల్లి సమీపంలో పెట్రోల్ బంకు దగ్గర ఉన్న లారీని ఢీ:కొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యానులోని కెమికల్ టిన్నుల్లో ఒకటి పగిలిపోయింది. రసాయనం బయటకు లీకై ఘాటుతో పాటు దట్టంగా పొగలు వ్యాపించాయి.

పొగ తీవ్రతకు వ్యానులో ఉన్న నలుగురూ చనిపోయారు. ఒకరిని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమద్యలో ప్రాణాలు వదిలారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మిగతావారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయినవారంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసుకున్నారు. డ్రైవర్ చూసుకోకపోటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. తెల్లవారుతుండగానే ఐదుగురి జీవితాలు తెల్లవారిపోవటంతో వారి కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి.

 

అనంత ప్రమాదంలో నలుగురు

ఇక అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగుర్ని బలితీసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వోల్వో బస్సు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్టు దగ్గర లారీని ఢీ: కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురుప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు ఒమర్ ట్రావెల్స్ కు చెందినదిగా స్థానిక పోలిసులు తెలిపారు. హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ లో ఒమర్ ట్రావెల్స్ కార్యాలయం ఉంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chemical lorry  road accident  krishna district  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more