Ias distribution between telangana andhrapradesh is completed

telangana, andhrapradesh, ias distribution, ias, ips, ifs, civil service, latest news, jobs, upsc, central government, pratyush sinha committee, telangana bill, parliament, ap news, rajiv sharma, smitha sabarwal, ajay jain

rajiv sharma for telangana, ajai jain for andhrapradesh ias division between states is completed : pratyush sinha committee devided ias between two states is completed

ఐఏఎస్ ల విభజన పూర్తి.. లిస్ట్ విడుదల

Posted: 08/22/2014 04:11 PM IST
Ias distribution between telangana andhrapradesh is completed

ఎట్టకేలకు రెండు రాష్ర్టాల మద్య ఐఏఎస్ ల విభజన పూర్తయింది. ఉన్నతాధికారుల్లో ఉత్కంఠను రేపిన ఈ విభజన రోస్టర్ పద్దతి ప్రకారం జరిగింది. ఈ విభజన కోసం ఏర్పడ్డ ప్రత్యూష్ సిన్హా కమిటీ దగ్గరుండి విభజనను సమీక్షించింది. 13:10 నిష్పత్తిలో ఏపీకి 211 మంది ఐఏఎస్ అధికారులు, తెలంగాణకు 163 మందిని కేటాయించారు. కేవలం బయటి రాష్ర్ట కేడర్ కు చెందిన ఐఏఎస్ లను మాత్రమే విభజించారు. ఇందులో తెలంగాణ సీఎస్ గా ఉన్న రాజీవ్ శర్మ తిరిగి తెలంగాణకే కేటాయించబడ్డారు. ఆయనతో పాటు సీఎం ఓఎస్డీగా ఉన్న స్మితా సబర్వాల్, అజయ్ మిశ్రా, రాహుల్ బొజ్జా. సంజయ్ కుమార్, అనిల్ సింఘాల్, వీనా ఈష్, ఏకే ఫరీదా తెలంగాణకు కేటాయించబడ్డారు. వీరితో పాటు ఏపికి చెందిన టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, రాజేశ్వర్ తివారి, జీఎస్ ప్రసాద్, శాంత కుమారి కూడా తెలంగాణకే కేటాయించబడ్డారు.

ఇక ఏపీ విషయానికొస్తే సతీష్ చంద్ర, అజయ్ జైన్, ఎస్.ఎస్.వి మహంతి, శ్వేతను ఏపీకి విభజించారు. అయితే ఇదే తుది విభజన కాదు కేవలం ముసాయిదా మాత్రమే. ఈ విభజనపై అభ్యంతరాలను తెలుసుకునేందుకు మరో వారం రోజులు గడువు ఇచ్చారు. ఆ తర్వాత అభ్యంతరాల పరిశీలన జరిపి తిరిగి అధికారుల తుది విభజన జరుగుతుంది. ఆ తర్వాత నివేదికను ప్రధాని ఆమోదిస్తే.., ఆయా రాష్ర్టాలకు ఉన్నతాధికారుల పంపిణీ పూర్తవుతుంది. ఎవరికి కేటాయించబడ్డ అధికారులకు ఆ రాష్ర్ట ప్రభుత్వం అపాయింట్ మెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది. రెండు రాష్ర్టాల మద్య ఐఏఎస్ ల విభజన జరిగినా ఇంకా రెండు రాష్ర్టాల్లో అధికారుల కొరత ఉంది. ప్రస్తుతం విభజనలో ఆయా రాష్ర్టాలకు వచ్చిన వారికి ఒకటి కంటే ఎక్కువ శాఖలను కేటాయిస్తారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ias distribution  telangana  andhrapradesh  rajiv sharma  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more